ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న మంత్రి పొంగులేటి!!

Pathi Sreenivas Rao
1 Min Read
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఫలించిన మంత్రి పొంగులేటి వ్యూహం....

ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పట్టు నిలుపుకున్నారు, మొత్తం 32 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం కాగా 31 వార్డులకు ఎన్నికలు జరిగాయి,వీటిల్లో 24 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుపొంది సత్తా చాటుకుంది,సీపీఐ పార్టీ వేరుగా పోటీ చేసినప్పటికి ఘననీయమైన స్థానాలు సాధించింది….

మంత్రి పొంగులేటితో పాటు సోదరుడు ప్రసాద్ రెడ్ది ప్రచారం కలిసిరాగా,మంత్రి క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్ది వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ భారీ విజయానికి పునాదులు వేశాయానడంలో అతిశయోక్తి లేదు, ముఖ్యంగా ప్రత్యర్థి BRS పార్టీని రెండు సీట్లకు పరిమితం చేయడం,వామపక్షాల బలాన్ని తగ్గించడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్ది కృతాకృత్యులు అవడం విశేషం….

15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నుకోబడగా…
1వ వార్డు చింతమల్ల రవీంద్ర నాథ్
2వ వార్డు ఏనుగు సరూప
3వ వార్డు కొమరగిరి సత్యవతి
4వ వార్డు బోయిన కుమారి .
5వ వార్డు బానోతు నాగేంద్ర ప్రసాద్
6వ వార్డు ఏమి రెడ్డి శివదేవి
7వ వార్డు బుర్ర మహేష్
8వ వార్డు సంగాని సుశీల
9వ కందుకూరి శేషమ్మ
11వ వార్దు పేరం వెంకటలక్ష్మి
13వ వార్డు బైరి కోటేశ్వరావు
14 వ తమ్మినేని నవీన్
16 వ వార్డు ఇనప రాంబాబు
17వ వార్డు గుండుగొర్ల కృష్ణకుమారి
18వ వార్డు పొందూరి అరుణ
19వ వార్డు మాలాది శిరీష
21వ వార్డు కోటమర్తి సునీత
22వ వార్డు సోము వెంకటరెడ్డి
23వ వార్డు పోకబత్తిని అనిత
24వ వార్డు బానోత్ భాస్కర్
25వ వార్డు కడవ నవీన్ కుమార్
26వ వార్డు బానోతు దివ్య
27వ వార్డు భూక్య పూలచంద్
29 వ వార్డు వెంపటి ఉమ

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment