నేను మాట్లాడితే మా అమ్మను ఎందుకు బలి చేశారు?..రేవంత్‌పై కొండా సుస్మిత సంచలన ప్రశ్నలు…
తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్, సెప్టెంబర్ 4: మాజీ మంత్రి కొండా సురేఖను తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లిని బాధ్యురాలిని చేసి మంత్రి పదవి నుంచి తొలగించడం…
నా తుది శ్వాస వరకు పాలేరు ప్రజలకే నా జీవితం అంకితం: కందాళ ఉపేందర్ రెడ్డి…
తెలంగాణ /ఖమ్మం జిల్లా: పాలేరు, సెప్టెంబర్ 3: నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా తుది శ్వాస వరకు పాలేరు నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తానని పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కందాళ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు.…
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు,అబద్ధాలను ఎండగడతాం: మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ధ్వజం….
తెలంగాణ/ఖమ్మం జిల్లా: మధిర, సెప్టెంబర్ 1: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు లింగాల కమల్‌రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి…
పెసర పంట కోయనివ్వకుండా అడ్డుకుంటున్నారు..కాంగ్రెస్ నాయకులపై వృద్ధురాలి తీవ్ర ఆరోపణలు…
ఖమ్మం జిల్లా/చింతకాని: చింతకాని, ఆగస్టు 30: తమ వ్యవసాయ భూమిలో పండించిన పెసర పంటను కోయించేందుకు వెళ్లిన హార్వెస్టర్‌ను కొందరు స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడుతున్నారని పాతర్లపాడు గ్రామానికి చెందిన గుగ్గిళ్ల భారతమ్మ ఆరోపించారు. గత మూడు రోజులుగా…
“రేవంత్‌కు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలకు బిగ్ షాక్..! కొండా రాఖీతో కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్!”
తెలంగాణ/హైదరాబాద్ హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న కొండా సురేఖ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు…
రేవంత్ ఇంటికి కొండా సురేఖ.. రాఖీ కట్టిన సురేఖ..సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన సురేఖ.. రాజకీయంగా ఆసక్తికరంగా మారిన భేటీ…
తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో శుక్రవారం ఉదయం…
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న ‘ఒరిజినల్ కాంగ్రెస్–ఎల్లో కాంగ్రెస్’ పంచాయతీ…
తెలంగాణ /హైదరాబాద్: హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, టీడీపీ తదితర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలకు ప్రాధాన్యత, పదవులు, పనుల బిల్లుల విషయంలో జరుగుతున్న పరిణామాలు.. పార్టీకి మొదటి…
కల్తీ ఆహారంపై కఠిన చర్యలు తీసుకోవాలి…ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై IUML నేత షేక్ బాజీ బాబా ఆరోపణలు…
తెలంగాణ /ఖమ్మం జిల్లా: ఖమ్మం: ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాల్సిన బాధ్యత హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలపై ఉందని, అదే సమయంలో ఆహార భద్రతా నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఉందని ఇండియన్…
మాదాపూర్ హిట్ అండ్ రన్ కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు..కోట్ల రూపాయలు ఆఫర్, డ్రైవర్ మార్పు యత్నం?
తెలంగాణ /హైదరాబాద్: హైదరాబాద్ సిటీ: అత్యంత రద్దీగా ఉండే మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదుట ఆగస్టు 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డు దాటుతున్న లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26)ని అతివేగంగా వచ్చి…
ఏబీఎన్ రాధాకృష్ణ ‘వీకెండ్ కామెంట్’లో జగన్ ప్రస్తావన వెనుక అసలు రహస్యం..తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ, మీడియా వ్యూహాలు…
తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా ఒక తీవ్రమైన సమస్యను లేదా సంక్షోభాన్ని ఎదుర్కోవడం సాధ్యం కానప్పుడు, అసలు సంబంధం లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేరును తీసుకొచ్చి రాజకీయం చేయడమనేది తెలుగుదేశం పార్టీకి, దానికి అనుకూల మీడియాకు మొదటి…
