తెలంగాణ/ఖమ్మం సిటీ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన “ప్రజాపాలన”
కార్యక్రమం ఈరోజు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 55 వ డివిజన్లో జరిగిన వార్డు సభలో కార్పొరేటర్ మోతరపు శ్రావణి సుధాకర్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది,ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రావణి సుధాకర్ మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే వృద్ధాప్య, వితంతు, వికలాంగు, ఒంటరి మహిళ,పెన్షన్లు.జీరో కరెంట్ బిల్లు,రోడ్లు మరియు సైడ్ కాలువలు,5. 500 రూపాయల గ్యాస్ బండ మరియు రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు….

55.వ డివిజన్ ప్రజపాలన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్…..
ఈ కార్యాక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాధిక, కరెంట్ AE,
మున్సిపల్ కార్పొరేషన్ ఆర్.ఐ శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ నాగరాజు,డివిజన్ జవాన్, R.Pలు మరియు డివిజన్ ముఖ్యులు పాల్గొని సంక్షేమ పథకాలు అందని డివిజన్ వాసులకు నేరుగా ఈ క్రింది పథకాలను దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
