ఖమ్మం వైరా రోడ్డులో యువతి కిడ్నాప్ యత్నం!!

Pathi Sreenivas Rao
1 Min Read
....

ఖమ్మం నగరంలో పట్ట పగలు యువతి కిడ్నాప్ యత్నం జరిగింది,వైరా రోడ్డులోని స్థానిక కొత్త GV మాల్ ఎదురుగా కారులో వచ్చిన అగంతకులు యువతి గొంతుపై కాలు వేసి తొక్కుతూ విచక్షణా రహితంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు,నిందితుల్లో ఒకరిని పట్టుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పినట్లు BRS పార్టీ యువజన నాయకుడు లింగనబోయిన సతీష్ ముదిరాజ్ “జనం ముచ్చటకు తెలియజేశారు,కొంతమంది వ్యక్తులు కారుతో సహా పరారీ అయినట్లు తెలుస్తుంది,పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment