ఎవరైతే నాకేంటి ? అంతా నా ఇష్టం!!
ఖమ్మం జిల్లా: ది: 6:1:2026 అద్దె భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు జనవరి ఒకటో తారీఖు వరకు అద్దె భవనాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని గత సంవత్సరం ది:20:12:2025 న Cercular Memo Number:3469202-A/310/WP/A1/2025 నెంబరుతో ప్రభుత్వం…
ఖమ్మం జిల్లా బీజేపీలో “సిరి గోల్డ్ స్కాం” రచ్చ…
ఖమ్మం జిల్లా:ది:5:1:2026 సిరి గోల్డ్ మర్చంట్స్ పేరుతో రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ మోసం కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ విధితమే, హైదరాబాద్ ఉప్పల్‌లోని సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్…
గత కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి పొంగులేటి !!
ఖమ్మం : గడిచిన పదేళ్లలో పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం గత ప్రభుత్వానికి లేదు. ఆత్మగౌరవంతో పేదవాడు తలదాచుకునే నీడ ఇవ్వకుండా పదేళ్లూ బొమ్మలు చూపి కాలక్షేపం చేశారు. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే రూ.…
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోఎన్నికల్లో గెలుపు నీదా,నాదా ?
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల రాజకీయ పార్టీల్లో సందడి మొదలయ్యింది, కార్పొరేషన్ పీఠం మాదంటే మదంటూ సవాళ్లు విసురుకుంటున్నారు కానీవాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రతిపక్ష పార్టీకి కొంత మేరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారం,డబ్బు ముందు ఏమాత్రం…
“యూటర్న్”ల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం,మండి పడుతున్న ప్రజలు!!
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖమ్మం మున్నేరు కేబుల్ బ్రిడ్జి నుండి వరంగల్ క్రాస్ రోడ్డు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల ఆర్&బి రోడ్డు విస్తరణ మరియు సెంటర్ డివైడర్ నిర్మాణంలో ఆర్&బి అధికారులు, కాంట్రాక్టర్ పనితీరు…
TRESA ఆధ్వర్యంలో విద్యార్థినులకు దుస్తుల పంపిణీ…
ఖమ్మం సిటీ….నూతన సంవత్సరం సందర్భంగా నూతనంగా ఏర్పడిన ఖమ్మం జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గం ఆధ్వర్యంలోస్థానిక బాల సదన్ లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు… పంపిణీ…
సీఎం.రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి!!
హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నూతన సంవత్సర సందడి ఉప్పొంగింది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస…
ఖమ్మం స్మార్ట్ కిడ్జ్ స్కూల్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు…
-ఖమ్మం డిసెంబర్ 31 ఖమ్మం నగరంలోని ప్రముఖ స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు ఘనంగా నిర్వహించారు,పాఠశాల చిన్నారులు కొత్త ఏడాదికి సుస్వాగతం పలుకుతూ,నృత్యాలు చేస్తూ ఘనంగా వేడుకలు జరిపారు... చిన్నారులతో కలిసి కేక్ కట్…
కటౌట్లు చూసి టికెట్లు ఇవ్వం.. గెలిచే ‘గుర్రాల’కే బి-ఫామ్ : మంత్రి పొంగులేటి….
జనం ముచ్చట/ఖమ్మం జిల్లా ఖమ్మం : రాబోయే మున్సిపల్ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం మంగళవారం రాత్రి ఖమ్మంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్లో…
