సత్తుపల్లి సైబర్ నేరగాళ్ల ముఠా ఉచ్చులో చిక్కుకున్న అమాయకులు!!

ఖమ్మం జిల్లా:Jan11:1:2026 ఆన్‌లైన్ మోసాల ముఠాలు సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని లక్షల రూపాయలు కొల్లగొడుతున్నాయి.ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఫేక్ యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు బాధితులను తీవ్ర ఆర్థిక, మానసిక వేదనకు గురిచేస్తున్నారు,ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా…

Pathi Sreenivas Rao

సత్తుపల్లి “సైబర్ క్రైమ్ ముఠా” 547 కోట్ల దోపిడి: కమీషనర్ ఆప్ పోలీస్

ఖమ్మం జిల్లా:Jan11:1:2026 ప్రపంచంలో డిజిటల్ విప్లవం మనుషుల జీవితాలను సులభతరం చేసినప్పటికీ, అదే సమయంలో కొత్త రకాల నేరాలకు కూడా దారి తీసింది. ముఖ్యంగా ‘ఈజీ మనీ’ అనే మాయలో పడిన కొంతమంది యువత, సైబర్ నేరాల వైపు ఆకర్షితులవుతున్నారు. తక్కువ…

Pathi Sreenivas Rao

అభివృద్ధి,సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు:మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం జిల్లా: Jan11:1:2026 పాలేరు నియోజకవర్గం,ఏ మున్సిపాలిటీ:‘‘రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం’’ అని…

Pathi Sreenivas Rao

ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్

హైదరాబాద్ Jan:10:2026 ఈరోజు ఖమ్మం ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులతో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లాలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలి అని కేటీఆర్ స్పష్టమైన దిశా…

Pathi Sreenivas Rao

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ఖమ్మం, జనవరి 10, స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ సంబురాలు పాఠశాలలో హోరెత్తాయి. పాఠశాల ప్రాంగణాల నిండా ముగ్గుల తోరణాలు కనువిందు చేశాయి. విద్యార్థులు భోగి మంటలు వేసి…

Pathi Sreenivas Rao

విలువలతో కూడిన జర్నలిజం చేయాలి: హైడ్రా కమీషనర్ A.V.రంగనాథ్

హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమీషనర్ A.V రంగనాథ్ గారు "జనం ముచ్చట"డిజిటల్ న్యూస్ పేపర్ ఆవిష్కరించారు… జనం ముచ్చట డిజిటల్ న్యూస్ పేపర్ ఆవిష్కతీస్తున్న హైడ్రా కమీషనర్ A.V రంగనాథ్ గారు…. ఈ సందర్భంగా రంగనాథ్ గారు మాట్లాడతూ సమాజంలో…

Pathi Sreenivas Rao

మంత్రి పొంగులేటి ఇంట సంక్రాంతి ఘుమ ఘుమలు!!

ఖమ్మం: అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసం. సంక్రాంతి పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, తోటి మనుషుల నోరు తీపి చేయడమే అసలైన పండుగ అని చాటుతున్నారు ఆయన…

Pathi Sreenivas Rao

ప్ర‌జాపాల‌న‌లో రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ:మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో వ‌సంతంలోకి అడుగుపెట్టింద‌ని ఈ రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక స్పష్టమైన కొత్త దిశను చూపిస్తూ అభివృద్ధి–సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వం…

Pathi Sreenivas Rao

బి.ఆర్.యస్ కార్యకర్తల ఇంటి ముందు కాంగ్రెసోల్లు బిచ్చమెత్తుకుంటున్నారు!!

ఖమ్మం జిల్లా: ది:8:1:2926 ఖమ్మం నగరం, తెలంగాణ భవన్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బి.ఆర్.పార్టీ తరుపున గెలిచిన సర్పంచులకు,ఉప సర్పంచులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో బి.ఆర్.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

Pathi Sreenivas Rao

ఖమ్మం సిటీ కాంగ్రెస్ లో పాత,కొత్త కొట్లాట!!

ఖమ్మం జిల్లా: ది:8:1:2026 ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో పాత,కొత్త కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల మధ్య గత కొంతకాలంగా విబేధాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి, ఎన్నో ఏండ్లుగా అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ద్వితీయ శ్రేణి నేతలకు,కార్యకర్తలకు…

Pathi Sreenivas Rao