తిరగబడ్డ మధిర కాంగ్రెస్ నాయకులు…”21వ వార్డు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పదవి అసలైన కార్యకర్తలకే ఇవ్వాలి”…
తెలంగాణా /ఖమ్మం జిల్లా : మధిర, ఆగస్టు 6:మధిర పట్టణంలోని 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పదవి ఎంపిక అంశం స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీలో…
న్యాయం అడగబోతే.. బూతుల దండకం…ఎస్ఐ దురుసు ప్రవర్తనతో అంగన్‌వాడీ టీచర్ తీవ్ర మనస్తాపం!
తెలంగాణా /మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ / దంతాలపల్లి:మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. రక్షక భటులుగా ఉండాల్సిన కొందరు పోలీసు అధికారులు భక్షకులుగా మారుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసి న్యాయం పొందుదామని…
ఖమ్మం కార్పొరేషన్‌లో కోట్లు కొల్లగొడుతున్న ‘డీజిల్’ దందా..అధికార పార్టీ నాయకులు,అధికారుల కుమ్మక్కుతో భారీ కుంభకోణం…
తెలంగాణా /ఖమ్మం జిల్లా : ఖమ్మం : ఖమ్మం నగరపాలక సంస్థ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నగర పారిశుద్ధ్యం, ప్రజా అవసరాల కోసం వెచ్చించాల్సిన కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది. మున్సిపల్ అధికారులతో అధికార పార్టీ నాయకులు చేతులు…
తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన…దమ్మపేటలో ఘనంగా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలతో విసిగిపోయిన ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ వేగంగా ఎదుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ గడల శ్రీనివాస్…
“ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ “లో ముదిరిన వర్గపోరు…అధ్యక్షుడిపై కార్యదర్శి,కోశాధికారి ఏకపక్ష పోరు…
తెలంగాణా /ఖమ్మం జిల్లా : ఖమ్మం: ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత ఎన్నికల సమయంలో వేర్వేరు ప్యానెళ్ల నుంచి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఎన్నిక కావడంతోనే ఈ ఆధిపత్య పోరుకు బీజం పడిందని…
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే సిద్ధం: హైదరాబాద్-విశాఖ ప్రయాణం ఇక మరింత సులభతరం…
తెలంగాణ /ఖమ్మం జిల్లా : ఖమ్మం సిటీ :తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 'ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైటెక్ హైవే' పనులు పూర్తయ్యాయి…రైల్వే ఓవర్ బ్రిడ్జి ఒకవైపు మాత్రమే పూర్తి కావడంతో ప్రస్తుతం ఒకవైపు రాకపోకలు అనుమతి ఇవ్వడం కోసం…
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుంది : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…
తెలంగాణ /ఖమ్మం జిల్లా : ఖమ్మం సిటీ :రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ…
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వెలివిరిసిన స్నేహబంధం…అంబరాన్నంటిన స్నేహితుల దినోత్సవ వేడుకలు…
తెలంగాణా /ఖమ్మం జిల్లా : ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలోని స్థానిక 'స్మార్ట్ కిడ్జ్' పాఠశాలలో శనివారం స్నేహితుల దినోత్సవ (ఫ్రెండ్‌షిప్ డే) వేడుకలు అత్యంత ఘనంగా, ఆనందోత్సవాల మధ్య జరిగాయి. విద్యార్థుల కేరింతలు, స్నేహపూర్వక పలకరింపులతో పాఠశాల ప్రాంగణంలో…
ఖమ్మం అర్బన్ మండల కార్యాలయంలలో ఆధిపత్య పోరు…పట్టించుకోని ఉన్నతాదికారులు…
తెలంగాణా /ఖమ్మం జిల్లా : ఖమ్మం అర్బన్ : ప్రజలకు సేవలందించాల్సిన రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి, ఆధిపత్య పోరుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. సామాన్యుడి అవసరమే ఆసరాగా కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా ఖమ్మం అర్బన్ మండల…
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో టాయిలెట్స్ దందా…టాయిలెట్లు క్లోజ్.. కలెక్షన్స్ ఫుల్…
తెలంగాణా /ఖమ్మం జిల్లా : ఖమ్మం సిటీ,జూలై 31: ఖమ్మం నగరంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ధనంతో నిర్మించిన మరుగుదొడ్లు కొందరు ప్రైవేటు…
