క్లైమాక్స్‌కు చేరిన కొండా సురేఖ వివాదం,మంత్రి వర్గం నుండీ తొలగించే అవకాశం??

తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండటంతో, ఈ వివాదం ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తోంది,కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది...కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల…

Pathi Sreenivas Rao

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్: రేవంత్ రెడ్డికి కష్టకాలం? సీఎం మార్పు ప్రచారం వెనుక అసలు కథ!

తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్:తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర వేడెక్కింది  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరీక్షా సమయం ప్రారంభమైందని, ఆయన తన అధికారాన్ని ఏ మేరకు కాపాడుకోగలరు అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు,ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకున్న రాజకీయ…

Pathi Sreenivas Rao

రేవంత్ రెడ్డి నాయకత్వం బలహీనపడుతోందా?..రాష్ట్ర కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తి స్వరాలు దేనికి సంకేతం ??

తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లుతుందా? ఆయన పట్టు కోల్పోతున్నారా? అంటే కాంగ్రెస్‌లో జరుగుతున్న వరుస పరిణామాలు అవుననేలా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు…

Pathi Sreenivas Rao

ధరణి పేరుతో భూములు దోచుకొని..అగ్గిపెట్టె డ్రామాలు…హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి ఫైర్…

తెలంగాణా /హైదరాబాద్ : హైదరాబాద్: ధరణి పేరుతో భూములను విచ్చలవిడిగా దోచుకొని, అధికారంలో ఉన్న పదేళ్లలో వేల కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ నేతలు.. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో…

Pathi Sreenivas Rao

సంక్షేమ పథకాల నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్రలు:మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణా / ఖమ్మం జిల్లా : ఖమ్మం: సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల…

Pathi Sreenivas Rao

గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష ప్రాపర్టీలకు 22-A షాక్!రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, కమర్షియల్ ఆస్తులు నిషేధిత జాబితాలోకి.. యజమానుల్లో ఆందోళన…

తెలంగాణ /హైదరాబాద్ : హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తుల క్రయవిక్రయాలపై 22-A నిబంధనల ప్రభావం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల క్రితం అన్ని అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలతో కొనుగోలు చేసినట్లు చెబుతున్న అనేక ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ఆస్తులు…

Pathi Sreenivas Rao

మహబూబాబాద్‌లో కలెక్టర్ స్నేహా శబరీష్ యాక్షన్: అధికారుల్లో వణుకు…

తెలంగాణా /మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ తీసుకుంటున్న కఠిన చర్యలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి,పాలనలో ఏమాత్రం అవినీతి ఆరోపణలు వచ్చినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, పనిపై సరిగా ఫోకస్ పెట్టకపోయినా ఏ…

Pathi Sreenivas Rao

సియం.రేవంత్ రెడ్డి,పోచారం శ్రీనివాసరెడ్దిలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

తెలంగాణా /హైదరాబాద్ : మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి…

Pathi Sreenivas Rao

ఔటర్ రింగ్ రోడ్డు ఎవరి కోసం? ప్రజల కోసమా.. కమిషన్ల కోసమా..? భట్టిపై కమలరాజు ధ్వజం…

తెలంగాణా /ఖమ్మం జిల్లా : మధిర: ఒకప్పుడు సంస్కృతి, హిస్టరీ, త్యాగాలు మరియు విద్యా రంగానికి ప్రసిద్ధి చెందిన మధిరను నేడు ‘కమిషన్ల మధిర’గా మార్చే పరిస్థితి తీసుకొచ్చారని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు…

Pathi Sreenivas Rao

గత పాలనలో చేతకానితనం…ట్విట్టర్‌లో నీతి పాఠాలా? కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి తీవ్ర విమర్శలు….

తెలంగాణా /హైదరాబాద్ : హైదరాబాద్ :బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు కనీసం సొంత భవనాలు కూడా నిర్మించలేకపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక వైఫల్యం…

Pathi Sreenivas Rao