ఖమ్మం పాత బస్టాండ్ వీధి వ్యాపారుల ప్రాంగాణానినికి కరెంట్ బిల్లు చెల్లించని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు…సరఫరా నిలిపేసిన విధ్యుత్ శాఖ అధికారులు…

తెలంగాణ /ఖమ్మం జిల్లా : ఖమ్మం: ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో (కూరగాయల మార్కెట్) విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన రూ. 75,000 కరెంట్ బిల్లు బకాయిలను చెల్లించకపోవడంతో…

Pathi Sreenivas Rao

రాష్ట్రంలో పూరి గుడిసెలు ఉండకూడదన్నదే మా లక్ష్యం:మంత్రి పొంగులేటి….

తెలంగాణా /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ (భద్రాద్రి కొత్తగూడెం):ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే చేర్చి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…

Pathi Sreenivas Rao

కాంగ్రెస్ అహంకార గద్దె కూలడం ఖాయం: ఖమ్మంలో భగ్గుమన్న బీఆర్ఎస్ నాయకులు…

తెలంగాణ /ఖమ్మం జిల్లా : ఖమ్మం, జూలై 30:అధికార మదంతో బీఆర్‌ఎస్‌ జెండా గద్దెల జోలికొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఆ అహంకార గద్దె కూలడం ఖాయమని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్ర…

Pathi Sreenivas Rao

హైడ్రా కమిషనర్ ఏవి.రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు…”నాపై కోర్టు ధిక్కార కేసులు వేసిన వారే అసలైన భూకబ్జాదారులు!!

తెలంగాణా /హైదరాబాద్ : హైదరాబాద్: హైడ్రా (HYDRA) కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ తన పనితీరుపై, తనపై నమోదైన కేసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయనపై న్యాయస్థానం చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా…

Pathi Sreenivas Rao

ఏవి.రంగనాధ్ పై కక్షగట్టిన ల్యాండ్ మాఫియా…వంత పాడుతున్న ఒక వర్గం మీడియా….

తెలంగాణా /హైదరాబాద్ : హైదరాబాద్ : గౌరవనీయ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించడం, న్యాయ వ్యవస్థ పట్ల అత్యున్నత గౌరవం ప్రదర్శించడం రాజ్యాంగబద్ధమైన మన బాధ్యత. అయితే, హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా…

Pathi Sreenivas Rao

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ‘దందా’లకు చెక్.. రంగంలోకి ఆరు ప్రత్యేక బృందాలు!

తెలంగాణా /ఖమ్మం జిల్లా : ఖమ్మం సిటీ :ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న ఆర్డీ (RD), జీరో దందాలపై 'జనం ముచ్చట' ప్రచురించిన వార్తా కథనాలకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. రైతుల…

Pathi Sreenivas Rao

మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ….

తెలంగాణా /హైదరాబాద్ : న్యూఢిల్లీ: హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాలకు (ఉదాహరణకు క్రైస్తవ మతం) మారితే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను పూర్తిగా కోల్పోతారని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును…

Pathi Sreenivas Rao