తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఇటివల బదిలీపై వెళ్ళిన ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఈ రోజు సాయంత్రం ఖమ్మం జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో రెవెన్యూ మరియు ఇతర శాఖల ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు…..

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని సన్మానిస్తున్న “ట్రెసా” ఖమ్మం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు…..
ఈ సందర్భంగా TRESA ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుంబూరు సునీల్ రెడ్డి,జనరల్ సెక్రటరీ కేవీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గం అనుదీప్ దురిశెట్టినీఘనంగా సన్మానించారు…..

జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456