తెలంగాణ/ఖమ్మం జిల్లా:
మైనింగ్ అధికారులకు “మట్టి వ్యాపారులు” చుట్టాలుగా మారారా ?
అడ్డగోలుగా టీపీలు మంజూరు చేస్తూ రాజకీయ ఒత్తిడుల పేరుతో తప్పించుకుంటున్నారా ?
మైనింగ్ అధికారులు అనుమతి ఇచ్చేది ఏ సర్వే నెంబర్లో,మట్టి తవ్వకాలు జరిపేది ఏ సర్వే నెంబర్లో ?
అధికారులు అనుమతులిచ్చి చేతులు దుపేసుకుని,నిఘాను గాలికి వదిలేస్తున్నారా ?
గతంలో ఓ మట్టి వ్యాపారిపై కోట్ల రూపాయలు ఫైన్లు వేస్తే వాటిని వసూలు చేయకుండా తిరిగి అతని బార్య పేరు మీద మట్టి తవ్వకాలకు ఎలా అనుమతులిస్తారు?
గత ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలు సంపాదించిన
ఓ మట్టి వ్యాపారి బినామీల మీద ప్రభుత్వం విధించిన ఫైన్ల మీద అధికారులు నోరేందుకు మెదపడం లేదు ?
ప్రభుత్వం సదరు మట్టి వ్యాపారితో మైనింగ్,రెవెన్యూ అధికారులు ఎందుకు అంటకాగుతున్నారు,వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలేమైనా జరిగాయా ?
మట్టి మాఫియాపై ప్రభుత్వం విధించిన ఫైళ్ళు ఎగ్జిక్యూట్ కాకుండా అడ్డుకుంటున్న అధికారులు ఎవరు ?
ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు,అధికార పార్టీ నాయకుల వ్యవహారశైలిపై రేపటి “జనం ముచ్చట” లో ప్రత్యేక కథనం……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456