గ్రేటర్ హైదరాబాద్లో లక్ష ప్రాపర్టీలకు 22-A షాక్!రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, కమర్షియల్ ఆస్తులు నిషేధిత జాబితాలోకి.. యజమానుల్లో ఆందోళన…
తెలంగాణ /హైదరాబాద్ : హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తుల క్రయవిక్రయాలపై 22-A నిబంధనల ప్రభావం…
